Știri
హైదరాబాద్‌లో ఫైబర్-టు-హోమ్ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. TGSPDCL కేబుల్ కట్స్ కారణంగా వేలాది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ...
భారీ వర్షాల మధ్య ముంబై మొనోరైల్ మధ్యలో ఆగిపోయింది. పవర్ సప్లైలో సమస్య కారణంగా సుమారు 100 మంది ప్రయాణికులు ఒక గంటకు పైగా ...
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామివారి దేవాలయంలో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సతీమణి శోభ ఆమె తన మనవడు హిమాన్షుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఫండ్ ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు అందించింది. దీంట్లో మీరు నెలకు రూ.10,000 సిప్ చేసి ఉంటే.. ఇప్పుడు ఏకంగా రూ.1 కోటి ...
ప్రభుత్వం హయెస్ట్ GST రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తే.. ఇండియాలో చిన్న కార్లు ఈ సెగ్మెంట్ కిందకి వస్తాయి. దీంతో ...
విజయనగరం పూలబాగ్ కాలనీలో అంధుల ఆశ్రమ పాఠశాలలో 40% పైగా దృష్టి లోపం కలిగిన విద్యార్థులు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్నారు.
OTT Movie: పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీర మల్లు' సినిమా జూలై 24న విడుదలై ఆశించిన విజయం సాధించలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20న తెలుగు, తమిళం, మలయాళంలో స్ట్రీమ్ అవుతుంది.
పండుగ వేళ కొత్త కారు కొనే ప్లానింగ్‌లో ఉన్న వారికి గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. బ్యాంకులు అదిరే ఆఫర్లు అందిస్తున్నాయి.
మోదీ సర్కార్ అదిరే గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. మీరు ఉచితంగానే రూ. 30 వేలు పొందొచ్చు. ఎలానో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మళ్లీ మా కేసీఆర్ సార్ రావాలన్నారు కేసీఆర్ అభిమానులు. వేములవాడ రాజరాజేశ్వర్వామి స్వామిని దర్శనం చేసుకున్నారు కేసీఆర్ సతీమణి ...
కాకినాడ కొవ్వూరు వారాహి అమ్మవారి ఆలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయం నీదా నాదా.. ఇద్దరు మహిళల మధ్య వార్ నడుస్తుంది.
50 లక్షల కేంద్ర ఉద్యోగులు, 65 లక్షల పెన్షనర్లు 8వ పే కమిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. 8వ పే కమిషన్ ఏర్పాటైతే వేతనం రూ.51,000 ...
Unele rezultate au fost ascunse, deoarece pot fi inaccesibile pentru dvs.
Afișați rezultatele inaccesibile